Shraddha Das: అబ్బ అనిపిస్తున్న శ్రద్ధ దాస్ అందాలు.. సొగసు చూడతరమా..

హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది శ్రద్ధా దాస్. ఈ చిన్నది చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించింది. తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది శ్రద్ధా దాస్. ఈ చిన్నది నటించిన సినిమాల్లో ప్రభాస్ డార్లింగ్ శ్రద్ధా దాస్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 10, 2024 | 10:01 PM

హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది శ్రద్ధా దాస్. ఈ చిన్నది చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించింది. తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది శ్రద్ధా దాస్. ఈ చిన్నది నటించిన సినిమాల్లో ప్రభాస్ డార్లింగ్ శ్రద్ధా దాస్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది శ్రద్ధా దాస్. ఈ చిన్నది చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించింది. తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది శ్రద్ధా దాస్. ఈ చిన్నది నటించిన సినిమాల్లో ప్రభాస్ డార్లింగ్ శ్రద్ధా దాస్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

1 / 5
డార్లింగ్ సినిమాలో ప్రభాస్ ను ప్రేమించే యువతిగా నటించింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధా దాస్.  ఆతర్వాత ఆర్య 2 సినిమాలో నటించింది ఈ సినిమాలో తన అందాలతో కవ్వించింది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను మెప్పించింది శ్రద్ధా దాస్.

2 / 5
ఆర్య 2 సినిమా తర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు పెరిగాయి.  చాలా సినిమాల్లో కీలక పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ చేసింది శ్రద్ధా దాస్.

3 / 5
ఇక గుంటూరు టాకీస్ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి అందర్నీ అవాక్ అయ్యేలా చేసింది. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది శ్రద్ధా దాస్.

4 / 5
 ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళకు నిద్రపట్టనివ్వడం లేదు ఈ అమ్మడు.

5 / 5
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే