Hamida Khatoon: వారెవ్వా అందాలు.. గ్లామర్ సొగసులతో మతిపోగొట్టేస్తోన్న హమీదా.. సీరియల్ బ్యూటీ ఫోటోస్ చూస్తే..
బుల్లితెరపై ఈ అమ్మడు చాలా ఫేమస్. అందం, అభినయంతో రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ అడియన్స్ కు చాలా దగ్గరయ్యింది. బిగ్ బాస్ రియాల్టీ షో.. ఆ తర్వాత బ్రహ్మాముడి సీరియల్ తో మరింత పాపులర్ అయ్యింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లేటేస్ట్ ఫోటోషూట్ చూస్తే మతిపోవాల్సిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
