Sharwanand Wedding: శర్వా పెళ్లి సందడి షురూ.. మరికొన్ని గంటల్లో గ్రాండ్‌ వెడ్డింగ్‌.. అతిథులు వీరే!

పెళ్లి వేడుకల్లో భాగంగా మొదటి రోజు హల్దీ వేడుకలతో సందడి మొదలైంది. ఈ హల్దీ వేడుకలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్​గా మారింది. ఇక ఇవాళ (జూన్‌ 3) రాత్రి 11.30 నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నాడు యంగ్‌ హీరో.

Basha Shek

|

Updated on: Jun 03, 2023 | 6:38 AM

టాలీవుడ్ హీరో శర్వానంద్-రక్షితా రెడ్డి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లి వేడుకకు రాజస్థాన్​లోని జైపూర్‌ ప్యాలెస్‌ సుందరంగా ముస్తాబైంది. కాబోయే వధూవరులిద్దరూలతో పాటు కుటుంబ సభ్యులు ప్యాలెస్‌లో పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

1 / 6
పెళ్లి వేడుకల్లో భాగంగా మొదటి రోజు హల్దీ వేడుకలతో సందడి మొదలైంది. ఈ హల్దీ వేడుకలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్​గా మారింది. ఇక ఇవాళ (జూన్‌ 3) రాత్రి 11.30 నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నాడు యంగ్‌ హీరో.

పెళ్లి వేడుకల్లో భాగంగా మొదటి రోజు హల్దీ వేడుకలతో సందడి మొదలైంది. ఈ హల్దీ వేడుకలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్​గా మారింది. ఇక ఇవాళ (జూన్‌ 3) రాత్రి 11.30 నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నాడు యంగ్‌ హీరో.

2 / 6
మొత్తం రెండు రోజుల పాటు పెళ్లి సందడి ఉండనుంది. ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. పెళ్లెప్పుడు అంటూ ఈ మద్యే అన్‌స్టాపబుల్‌లో అడిగితే.. ప్రభాస్ అయ్యాక చేసుకుంటాలే అన్నారు శర్వానంద్. కానీ డార్లింగ్‌ను నమ్ముకుంటే బ్రహ్మచర్యం పెరిగిపోతుందేమో అని భయపడ్డాడో ఏమో కానీ తన తోడును వెతుక్కున్నారు ఈ హీరో.

3 / 6
మెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా వర్క్ చేస్తున్న రక్షితా రెడ్డితో జనవరి 26న శర్వా ఎంగేజ్‌మెంట్ అయింది. రాజస్థాన్ లోని జైపూర్ లీలా ప్యాలెస్‌ కోసం భారీగా ఖర్చు చేసారు శర్వానంద్ కుటుంబం. జూన్ 2 సాయంత్రం 5 గంటల నుంచి కాక్ టైల్ మెహందీ ఫంక్షన్ జరిగింది.

4 / 6
 ఇక జూన్ 3 ఉదయం 11.30 నిమిషాలకు పెళ్ళి కొడుకును చేయనున్నారు. జూన్ 3 రాత్రి 11.30 నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా రక్షిత మెడలో మూడు ముళ్లు వేయనున్నారు శర్వానంద్‌.

5 / 6
 ఈ పెళ్లికి ఇండస్ట్రీ నుంచి శర్వా సన్నిహితులతో పాటు.. పెళ్లికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులను స్వయంగా తానే వెళ్లి పెళ్లికి ఆహ్వానించారు శర్వానంద్.

6 / 6
Follow us
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్

సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?

కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన

నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్

వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం