Shalini Pandey: అందాలతో అదరహో అనిపిస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని
సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ‘అర్జున్ రెడ్డి’ టైంలో బొద్దుగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాగా స్లిమ్ అయ్యింది. ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా షాలిని పాండే కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో ఫోటోలను పంచుకుంది షాలిని. గ్లామర్ షో తో రెచ్చిపోయింది షాలిని. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
