AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamilla Shailaja Priya: హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని అందం ప్రియా సొంతం..

నటనతో పాటు అందంతోనూ ప్రియా ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటున్నారు ప్రియా. సినిమాలతో పాటు పలు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు ప్రియా. ప్రియా గ్లామర్ కు ఇప్పటి కుర్రకారులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ప్రియా. ఈ ఆముద్దుగుమ్మను ఫాలో అయ్యేవారు సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు. 

Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 28, 2023 | 1:39 PM

Share
క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రియా ఒకరు. అక్క, అమ్మ, వదిన పాత్రల్లో నటిస్తూ అలరిస్తుంది ప్రియా. ప్రియా ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. 

1 / 5
అంతే కాదు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ లో పాటిసెప్ట్ చేసింది ప్రియా. బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియా. తనదైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రియా. 

2 / 5
నటనతో పాటు అందంతోనూ ప్రియా ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటున్నారు ప్రియా. సినిమాలతో పాటు పలు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు ప్రియా. 

3 / 5
ప్రియా గ్లామర్ కు ఇప్పటి కుర్రకారులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ప్రియా. ఈ ఆముద్దుగుమ్మను ఫాలో అయ్యేవారు సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు. 

4 / 5
 ఇన్ స్టా గ్రామ్ లో  1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు తాజాగా ప్రియా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ చీరకట్టులో మరింత అందంగా మెరిసింది ప్రియా.

5 / 5
కాఫీ తాగే అలవాటు.. మీ చర్మ ఆరోగ్యానికి మంచిదేనా?

ఈ బ్యాంకుపై కేవలం నాలుగు రోజుల్లోనే రెండు సార్లు భారీ జరిమానా..

పండగ బడ్జెట్‌లో మూడింతలు ఛార్జీలకు తగలెయ్యాల్సిందేనా!

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్‌ రాబోతోంది! అదేంటంటే..?

క్రెడిట్‌ కార్డ్‌తో ఇంటి అద్దె కడుతున్నారా? చిక్కులు తప్పువు!

తెలంగాణలో పోటీకి సై అంటోన్న జససేనా..!
తెలంగాణలో పోటీకి సై అంటోన్న జససేనా..!
తత్కాల్‌ టికెట్‌ను రద్దు చేసుకుంటే రీఫండ్‌ ఎందుకు రాదు?

మీకు GST నోటీస్‌ వచ్చిందా? అది నిజమైందా? ఫేకా ఇలా తెలుసుకోండి!

టమోటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు పెద్ద తప్పు చేసినట్టే

ఇక డిగ్రీ విద్యార్ధులకూ ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. స్టైపెండ్‌ కూడా!