Shahrukh Khan: పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన షారుఖ్ ఖాన్
పఠాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆదివారం పెద్ద సంఖ్యలో అభిమానులు షారుఖ్ ఇంటివద్దకు చేరుకున్నారు. అయితే వారు నిరాశపడకూడదని భావించిన బాద్ షా బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. దీంతో మన్నత్ రోడ్ మొత్తం జనసంద్రోహంగా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
