Ashika Ranganath: వెండితెరపై కన్నడ సోయగం మాయ చేయబోతుందా ?.. ‘అమిగోస్’ గురించి ఆషికా రంగనాథ్ చెబుతున్న ముచ్చట్లు..
ఇటీవల బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఇప్పుడు ఆయన నటిస్తోన్న మరో చిత్రం అమిగోస్. ఇందులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
