Samantha Ruth Prabhu: ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ సాంగ్ గురించి సామ్ ఏమన్నాదంటే..
`పుష్ప ది రైజ్` లో `ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ` మాట ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.

Samantha
- `పుష్ప ది రైజ్` లో `ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ` మాట ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.
- గత కొన్ని రోజులుగా ఏదో ఒక అంశంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు నటి సమంత
- తాజాగా పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్తో మరోసారి ఆల్ ఇండియా లెవల్లో సమంత పేరు ఒక్కసారిగా మారుమోగింది.
- ఇటీవల ముంబయిలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సమంత పాల్గొంది. ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడిన సామ్.. ‘నాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పలేను.
- పుష్పలోని ‘ఊ అంటావా’ పాట పాన్ ఇండియా లెవల్లో ఈ రేంజ్ విజయాన్ని అందుకుంటుందని ఊహించలేదు.
- తెలుగు ప్రేక్షకులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అంతా నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలను మర్చిపోయారు అని చెప్పుకొచ్చింది










