Sai Pallavi: లవ్ స్టోరీస్ కి కేర్ అఫ్ అడ్రస్ గా మరీనా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. నెక్స్ట్ ఆ హీరోతోనే.
ఇండస్ట్రీలో బాగా ఫేమ్ తెచ్చుకున్న వారిని గమనిస్తే, ఏదో ఒక పాయింట్ వాళ్లకు బాగా ప్లస్ అయి ఉంటుంది. అలా సాయిపల్లవికి బిగ్గెస్ట్ ఎసెట్ అయిన విషయం లవ్ స్టోరీస్. కాస్త ఎమోషన్‌కి ఇంపార్టెన్స్ ఉన్న ఇంటెన్స్ లవ్ స్టోరీస్ అయితే పల్లవి పేరు ఫస్ట్ వినిపిస్తుంది. అలా లేటెస్ట్ గా రౌడీ హీరో సినిమా విషయంలో ఆమె పేరు మరోసారి వైరల్ అవుతోంది. సాయిపల్లవి పేరు ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
