మంచీ చెడూ విడివిడిగా రాశులుపోసి ఉండవు. మనస్తత్వాన్ని బట్టే మంచీ చెడు ఉంటుంది. అది కూడా ఎదుటివారి మనస్తత్వాలనే బట్టే ఉంటుంది అని అంటున్నారు స్టార్ హీరోలు. గుడ్ బోయ్ ఇమేజ్‌ని దాటి గుడ్ బ్యాడ్ అగ్లీ అంటూ టైమ్‌కి తగ్గట్టు ట్రావెల్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరు వారు అంటారా? నందమూరి, మెగా, అల్లు... అంటూ ఏ హీరోని చూసినా ఇదే సిట్చువేషన్. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా