AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరాభవ నామ సంవత్సరం.. ధనస్సు రాశి వారి ఉగాది రాశిఫలాలు!

స్వస్తి శ్రీ పరాభవ నా సంవత్సరం మార్చి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మనం పన్నెండు రాశుల్లో ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండనుంది. ఆదాయ, వ్యయాలు, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో , పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 10, 2026 | 1:28 PM

Share
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి  మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి. ఈ రాశి వారికి అధిపతి బుధుడు, అదృష్ట రంగు ఆకుపచ్చ, తెలుపు, అదృష్ట సంఖ్యలు 5,6,8. ఇక ఈ రాశి వారికి ఆదాయం 8 వ్యయం 11. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నందున కాస్త ఖర్చుల విషయంలో ఆచీ తూచీ అడుగు వేయడం మంచిది. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారు అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదు. ఎందుకంటే, సమస్యల్లో చిక్కుకునే ఛాన్స్ ఉంది.

1 / 5
 ఇక ధనస్సు రాశి వారికి శని ఏడవ ఇంట సంచరించడం వలన వివాహ సంబంధ విషయాల్లో జాప్యం అవ్వడం, వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడటం జరుగుతుంది. అక్టోబర్ తర్వాత గురు సంచారం వలన అదృష్టం కలిసి వస్తుంది. జనవరి నెలలో గురు వక్రగతిలో ఉండటం వలన రాజయోగాన్ని కలిగిస్తాడు.  డిసెంబర్ నెలలో రాహుకేతువుల గోచారం మీకు అన్నింటా విజయాలను అందిస్తుంది.

2 / 5
ధనస్సు రాశివారికి  సంవత్సరం ప్రారంభంలో కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ మధ్యమంలో మాత్రం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వృత్తి పరంగా మీకు ఇది సవాల్‌తో కూడిన సంవత్సరం అని చెప్పాలి. డిసెంబర్ తర్వాత రాహువు సంచారం వలన ఉద్యోగంలో బదిలీ, అధికారుల నుంచి ఒత్తిడి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అక్టోబర్ నెలలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉంది.

3 / 5
విద్యార్థులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంది వీరు కష్టానికి తగిన ప్రతి ఫల అందుకుంటారు. రాజకీయ నాయకులకు మాత్రం ఇది గట్టుకాలమే అని చెప్పాలి. చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ కోరుకున్న పదవిని సంపాదించుకోలేరు. మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయి. అనుకోని విధంగా సమస్యల్లో చిక్కుకోవడం జరుగుతుంది కాబట్టి, తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

4 / 5
కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. ఇంటిలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అయితే ఈ రాశి వారికి శని సంచారం వలన అత్తింటి వారి నుంచి, భాగస్వామి నుంచి కాస్త ఇబ్బందులు ఎదురు అయ్యే ఛాన్స్ ఉంది. చిన్న చిన్న అపార్థాలు, మాట పట్టింపులు , కోపాలు వంటి వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి సహనంతో వ్యవహరించాలి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి స్త్రీలు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

5 / 5
Follow Us
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..

దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి

కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది

వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!

నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?

ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక

కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!

పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా

24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు

400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే