AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4 Lane Highway: తెలంగాణ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి మరో 4లైన్ హైవే!

మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్ నుండి హైదరాబాద్‌ను కలిపే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫోర్-లేన్ హైవే నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ హైవే నిర్మాణం పూర్తై అందుబాటులోకి వస్తుందని NHAI రీజినల్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ హైవే ఇండోర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని ఆయన తెలిపారు.

Anand T
|

Updated on: Mar 10, 2026 | 1:00 PM

Share
మధ్యప్రదేశ్‌లో నిర్మిస్తున్న ఇండోర్-ఇచాపూర్ జాతీయ రహదారి ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రాంతీయ అధికారి శ్రావణ్ కుమార్ సింగ్ తెలిపారు.

1 / 5
 సోమవారం నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రతస్తుం ఈ హైవేపై అడ్డంగా ఉన్న పర్వతాల గుండా వాహనాలు సాఫీగా వెళ్లేందుకు మూడు సొరంగాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ సొరంగాలు పూర్తయిన వెంటనే హైవే అందుబాటులో వస్తుందన్నారు.

2 / 5
ఈ సొరంగాలు నిర్మాణం ఇరుకైన, ఏటవాలుగా ఉండే ప్రమాదకరమైన ఘాట్ రోడ్ల నుండి వాహనదారులకు విముక్తి కలిగిస్తాయని, అలాగే హైవేపై సురక్షితమైన, సజావుగా ట్రాఫిక్‌ను నిర్ధారిస్తాయని తెలిపారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుందన్నారు.

3 / 5
ఈ ప్రాజెక్టులో అత్యంత సవాలుతో కూడుకున్న పని ఖర్గోన్ జిల్లాలోని తేజాజీ నగర్ (ఇండోర్), బల్వాడా మధ్య ఉన్న 33.40 కిలోమీటర్ల మేర నిర్మాణమే అన్నారు. ఈ కొండ ప్రాంతాల్లో అత్యాధునిక 'ఎలక్ట్రానిక్ బ్లాస్టింగ్ టెక్నాలజీ'ని ఉపయోగించి  575 మీటర్ల పొడవైన భేరుఘాట్ సొరంగం, 550 మీటర్ల పొడవైన కోరల్ ఘాట్ సొరంగం, 480 మీటర్ల పొడవైన బైగ్రామ్ సొరంగంతో సహా మూడు సొరంగాలను నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు.

4 / 5
ఈ హైవే పూర్తయితే మధ్యప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. నాలుగు లేన్ల రహదారి ఇండోర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా.. ఇండోర్, హైదరాబాద్ మధ్య వాహనాల రాకపోకలను కూడా సులభతరం చేస్తుందన్నారు.ఈ హైవే పూర్తయితే మధ్యప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. నాలుగు లేన్ల రహదారి ఇండోర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా.. ఇండోర్, హైదరాబాద్ మధ్య వాహనాల రాకపోకలను కూడా సులభతరం చేస్తుందన్నారు.

5 / 5
Follow Us
హైదరాబాద్ నుంచి సూపర్ టూర్.. పూరీ, కోణార్క్, చిలికా సహా ప్రముఖ..

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏకంగా 13 రోజులపాటు సెలవులు

ప్రత్యేక ఆకర్షణగా 'ఎకో గణపతి'..500 kg కూరగాయలతో శాకాంబరీ అలంకరణ

ఇరాన్‌పై యుద్ధం.. అమెరికా ఖజానాకు బిగ్ షాక్!

500 మందికి పులిహోర.. ఈ సీక్రెట్ టిప్‌తో నిమిషాల్లో రెడీ!

అక్క చేతిలో ఐఫోన్ నొక్కేసిన కోతి..కట్ చేస్తే జ్యూస్ ఆఫర్‌తో సీన్

వినాయకుడికి ఇష్టమైన శెనగల ప్రసాదం.. 250 మందికి సరిపోయేలా

ఈ సినిమా ఉంటది రా చారి.. ఓటీటీలో రచ్చ చేస్తున్న 19 ఏళ్ల నాటి మూవీ

కోట్ల ఏళ్ల రహస్యం.. పెట్రోల్ అరబ్ దేశాల్లోనే ఎందుకుంటుంది.. ?

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు రేవంత్ ఆదేశాలు.!