AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి – కామాఖ్య మధ్య కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్

Indian Railways: ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలోని చర్లపల్లి, అసోం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య మధ్య స్లీపర్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్..

Indian Railways: తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి - కామాఖ్య మధ్య కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్
New Amrit Bharat Exp
Subhash Goud
|

Updated on: Mar 10, 2026 | 4:39 PM

Share

Indian Railways: ప్రయాణికుల సౌకర్యార్థం కోసం భారత రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు విజయవంతంగా కొనసాగుతుండగా, ఇప్పుడు వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి.

అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలోని చర్లపల్లి, అసోం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య మధ్య స్లీపర్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 13 మార్చి 2026 నుండి కామాఖ్య నుండి ప్రారంభం కానుంది. ఈ కొత్త రైలు సేవ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అసోం రాష్ట్రంతో అనుసంధానిస్తుంది.

ఇది ముఖ్యంగా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల వైపు ప్రయాణించే దూర ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు తక్కువ ప్రయాణ ఖర్చుతో కూడిన ప్రయాణాన్నిఅందించడానికి దోహదపడుతుంది.

ఇవి కూడా చదవండి

అసోం రాష్ట్రం ఉత్తర–తూర్పు భారతదేశంలోని ఏడు రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా భావించనున్నారు. ఈ రైలు ప్రారంభం వల్ల ముఖ్యంగా ఉత్తర–తూర్పు భారతదేశానికి ప్రయాణించే దూర ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.

Schools Closes: అక్కడ సంచలన నిర్ణయం.. మార్చి 31 వరకు విద్యాసంస్థలు బంద్‌.. వారానికి 4 రోజులే పని!

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల్లో ప్రయాణించే సమయంలో ఈ రైలు రెండు దిశల్లోనూ క్రింది స్టేషన్లలో ఆగుతుంది. శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్ లలో ఆగుతుంది.

ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper: ఇక వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండదు.. 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి
చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి
రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా?ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా
రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా?ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా
నీరసాన్ని పోగొట్టి ఎనర్జీనిచ్చే మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్
నీరసాన్ని పోగొట్టి ఎనర్జీనిచ్చే మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్
మీరు కొన్న పుచ్చకాయ మంచిదేనా.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
మీరు కొన్న పుచ్చకాయ మంచిదేనా.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే..
ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే..
85 ఫోర్లు, 5 సిక్సర్లతో 546 పరుగులు.. ఈ విధ్వంసం ఎన్నడూ చూడలే..?
85 ఫోర్లు, 5 సిక్సర్లతో 546 పరుగులు.. ఈ విధ్వంసం ఎన్నడూ చూడలే..?
అదృష్టం..ఈ రాశులవాళ్లు మంచి బ్రేక్ డ్యాన్స్ వేసే టైం వచ్చినట్లే
అదృష్టం..ఈ రాశులవాళ్లు మంచి బ్రేక్ డ్యాన్స్ వేసే టైం వచ్చినట్లే
ఎండ వేడిని తరిమికొట్టే హెల్తీ ఎనర్జీ డ్రింక్ రెసిపీ మీకోసం!
ఎండ వేడిని తరిమికొట్టే హెల్తీ ఎనర్జీ డ్రింక్ రెసిపీ మీకోసం!
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..
నాలుక బద్దతో బరాబరా గీరుతున్నారా..
నాలుక బద్దతో బరాబరా గీరుతున్నారా..