Ritu Varma: గ్లామర్ గేట్లు ఎత్తేసిన తెలుగమ్మాయి.. రీతూ వర్మ అదరగొట్టేసిందిగా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్న హీరోయిన్లలో రీతూ వర్మ ఒకరు. ఈముద్దుగుమ్మ అచ్చతెలుగమ్మాయి.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్నది. ఆమె నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. మొన్నామధ్య మజాకా సినిమాతో మరో విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా ఆఫర్స్ రావడం లేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
