Ritika Singh: రితికా సింగ్ అందాల విందుకు కుర్రకారు క్లీన్ బౌల్డ్.. పిక్స్ అదుర్స్
రితికా సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో సత్తా చాటి ఆ తర్వాత వెండితెరకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. 'ఇరుధి సుట్రు' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది రితికా. ఈ సినిమా బాక్సర్‌గా ఆమె అద్భుతంగా యాక్ట్ చేసింది. తర్వాత తెలుగులో 'గురు' పేరుతో వెంకటేష్ రీమేక్ చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
