- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna looks beautiful in a traditional look in a chudidar
క్యూట్ నెస్‌తో చంపేస్తున్న నేషనల్ క్రష్.. చుడీధార్‌లో ఎంత బాగుందో
అందాల ముద్దుగుమ్మ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది తన నటన అందంతో ఎంతో మందిని దోచుకుంది. తాజాగా ఈ అమ్మడు చుడీదార్‌లో చూడ చక్కగా కనిపించి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఆ ఫొటోస్ చూసెయ్యండి.
Updated on: Oct 19, 2025 | 8:51 PM

అందాల ముద్దుగుమ్మ, నేషనల్ క్రష్ రష్మిక గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఛలో సినిమాతో తెలుగు చిన్న పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ కన్నడ బ్యూటీ తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంది.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ మూవీలో ఈ బ్యూటీ నటనకు, అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

తర్వాత వరసగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు అందుకుంటూ, స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుతుంది. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ థామా చిత్రంతో తన అభిమానుల ముందుకు రానున్నది.

అక్టోబర్ 21 దీపావళి పండుగ రోజున ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటున్న ఈ చిన్నది, తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో చుడీధార్‌లో కనిపించి, అందరినీ ఆకట్టుకుంది. అందులో ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు.

Rasmika4



