Rashi Khanna: Raashi Khanna: ఇక్కడ రాశీ.. అక్కడ రంభ.. అదే అందం.. మెలిపెట్టేస్తున్న ఓర చూపులు ‘రాశి ఖన్నా’ ఫొటోస్..
మద్రాస్ కేఫ్‌తో సిల్వర్‌స్ర్కీన్‌కు పరిచయమైన రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.