Film News: యాక్షన్ మోడ్‌లో గేమ్ చేంజర్.. ఉత్తమ నటిగా నయన్..
గేమ్ చేంజర్ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ రెండో సారి తల్లి అయ్యారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన 50వ సినిమాను స్వయంగా డైరెక్ట్ చేశారు. బాలీవుడ్ యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ క్రాక్. జీతేగా తో జియేగా అనేది ట్యాగ్ లైన్. 'దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2024' వేడుక ఘనంగా జరిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
