Rakul Preet Singh: ఎర్రని చీరలో కొప్పున మల్లె సింగారంతో రకుల్ ను చూసి ఎద పారేసుకున్నాం అంటున్న ఫ్యాన్స్..
Rakul Preet Singh: అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడింది...