AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: ఆ హీరో దర్శకులపై కన్నేసిన రజినీకాంత్.. తగ్గేదేలే అంటున్న తలైవా

మెయిన్ ఎగ్జామ్స్‌కు ఎంట్రెన్స్ రాస్తుంటాం కదా..? ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలోనూ ఇదే జరుగుతుంది. రజినీకాంత్‌తో సినిమా చేయాలంటే ముందు మరో హీరోతో సినిమా చేయాల్సి వస్తుంది. అక్కడ పాస్ అయితే.. రజినీతో ఛాన్స్ వస్తుంది. అదేంటో గానీ కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. మరి ఏ హీరోతో పనిచేసిన దర్శకులకు సూపర్ స్టార్ ఛాన్సిస్తున్నారు..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Oct 23, 2024 | 4:09 PM

Share
జస్ట్ లోకేష్‌ మాత్రమే కాదు.. నెల్సన్‌ కూడా వా నువ్వు కావాలయ్యా అని అనడానికి సిద్ధమవుతున్నారు.

1 / 5
పూర్తిగా బ్లాక్‌ షేడ్స్.. వాటి మీద గోల్డ్ ఆర్టికల్స్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే షాట్స్.. యమాగా ఉంది టీజర్‌. ఇప్పుడు దాన్ని మించేలా ప్లాన్‌ చేస్తున్నారు లోకేష్‌.

2 / 5
కొన్నేళ్లుగా ఇదే జరుగుతూ వస్తుంది. తాజాగా వెంకట్ ప్రభుతో రజినీ సినిమా ఓకే అయ్యేలా కనిపిస్తుంది.విజయ్‌తో ఈ మధ్యే గోట్ సినిమా చేసారు వెంకట్ ప్రభు. మిగిలిన భాషల్లో ఫ్లాప్ అయినా.. తమిళంలో మాత్రం ఇరగదీసింది ఈ చిత్రం.

3 / 5
 ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్లు వసూలు చేసింది గోట్. తాజాగా రజినీకాంత్‌కు వెంకట్ ప్రభు ఓ కథ చెప్పినట్లు తెలుస్తుంది. గతేడాది కూడా విజయ్‌తో బీస్ట్ సినిమా చేసాక.. రజినీతో జైలర్ తెరకెక్కించారు దర్శకుడు నెల్సన్. బీస్ట్ ఫ్లాపైనా నెల్సన్‌పై నమ్మకంతో ఛాన్సిచ్చారు రజినీ.

4 / 5
 ఆ నమ్మకాన్ని జైలర్‌తో నిలబెట్టుకున్నారు ఈ దర్శకుడు. ఇక విజయ్‌తో లియో సినిమా చేసిన లోకేష్ కనకరాజ్‌తోనే ప్రస్తుతం కూలీ చేస్తున్నారు రజినీ. మురుగదాస్‌కి  కూడా ఇలాగే ఛాన్సిచ్చారు రజినీ. విజయ్‌తో సర్కార్ చేసాకే.. రజినీతో దర్బార్ చేసే అవకాశం వచ్చింది. మొత్తానికి విజయ్ డైరెక్టర్స్‌పై బాగానే ఫోకస్ చేసారు రజినీ.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్