Puri Jagannadh: ఐ యాం బ్యాక్.. ఈ సారి బిగ్ హిట్ తప్ప మరొక ఆప్షన్ లేదంటున్న పూరి
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టఫ్ టైమ్ ఫేస్ చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తరువాత కెరీర్‌ను మలుపు తిప్పే బిగ్ హిట్ కోసం కష్టపడుతున్నారు. అందుకే మరోసారి తన కెరీర్ ఎర్లీ డేస్‌ను గుర్తు చేసుకుంటూ.. అదే కసితో వర్క్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ప్రజెంట్ తన ఫేస్ చేస్తున్న టఫ్ టైమ్ పర్మినెంట్ కాదని చెప్పకనే చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
