Priyamani: కొంటె చూపులతో మెస్మరైజ్ చేస్తున్న ఢీ భామ.. లేటెస్ట్ క్యూట్ పిక్స్
ప్రియమణి.. తెలుగు ప్రేక్షకులు పరిచయం అవసరం లేని పేరు. దాదాపు అందరు హీరోలతో కలిసి నటించిన ప్రియమణి.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.