ఒక్కసినిమాతోనే భారీ పాపులారిటీ.. అరడజన్ సినిమాలు లైన్‌లో పెట్టిన బ్యూటీ ఎవరంటే?
చిత్ర పరిశ్రమలో త్వరగా సక్సెస్ రావడం అనేది చాలా కష్టం. అందం, నటనతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి అంటారు. కొంత మంది ఎన్నో సినిమాల్లో నటించినా, స్టార్ స్టేటస్ అందుకోరు, కానీ కొందరు ఒక్క సినిమాతోనే ఓ వర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోతారు. అందులో ముందుంటుంది ఓ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరనుకుంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5