AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashanth Neel: తెలుగు ఇండస్ట్రీ‌ని కబ్జా చేసిన ప్రశాంత్ నీల్‌.. టాలీవుడ్ టాప్ హీరోలందరూ ఇతని చేతిలోనే

కబ్జా.. టాలీవుడ్‌లో ప్రశాంత్ నీల్‌కు ఈ పదమే సరిగ్గా సరిపోతుందిప్పుడు. ఒక్కరు ఇద్దరు కాదు.. ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరినీ లైన్‌లోకి తీసుకొస్తున్నారీయన. కేజియఫ్ తర్వాత కన్నడను వదిలేసి.. కంప్లీట్ కాన్సట్రేషన్ తెలుగుపై పెట్టిన నీల్ మామ.. తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ పట్టేసారు. మరి ఆ సినిమా ఏంటి.. అందులో హీరో ఎవరు..?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Jul 04, 2025 | 5:19 PM

Share
కేజియఫ్ అనే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ నీల్. ఈయనతో పని చేయడానికి తెలుగు హీరోలు క్యూ కట్టారు. ఆల్రెడీ ప్రభాస్‌తో సలార్ చేసారు.. 600 కోట్లు కొట్టేసారు. ప్రస్తుతం తారక్‌తో డ్రాగన్ తెరకెక్కిస్తున్నారు.

1 / 5
ఇది సెట్స్‌పై ఉండగానే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అప్పుడే సెట్ చేసుకుంటున్నారు నీల్. ఈయన లిస్టు భారీగానే ఉంది.డ్రాగన్ తర్వాత ప్రశాంత్ లిస్టులో స్టార్స్ ఉన్నారు. ఇప్పటికే కేజియఫ్ 3 అనౌన్స్ చేసినా.. అదిప్పట్లో మొదలయ్యే అవకాశాలైతే లేవు.

2 / 5
అలాగే సలార్ 2 కూడా క్యూలో ఉంది. కానీ అటు ప్రభాస్.. ఇటు నీల్ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటంతో.. సలార్ 2 ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే. ఈ గ్యాప్‌లో అల్లు అర్జున్ వచ్చేసారు.. అన్నీ కుదిర్తే అట్లీ తర్వాత బన్నీ చేయబోయే సినిమా నీల్‌తోనే..!

3 / 5
2026, జూన్ 25న డ్రాగన్ విడుదల కానుంది. ఆలోపు అట్లీ, బన్నీ సినిమా షూట్ పూర్తి కానుంది. ఆ తర్వాత అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబో సెట్స్‌పైకి రానుంది. దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమాకు రావణం అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు.

4 / 5
మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో రావణం రానుందని తెలుస్తుంది. రామ్ చరణ్, మహేష్ బాబుతోనూ ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది.

5 / 5
Follow Us
కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ ఇవే

అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?

స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..

బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్

అతి ఆలోచనకు చెక్ పెట్టి.. మనశ్శాంతిగా జీవించడం నేర్పించే కథ!

పర్సనల్ లోన్ మీకు ఎంత వస్తుంది..? ఈజీగా చెక్ చేసుకోండి

బాడీ షేమింగ్‌ కామెంట్ కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన దేశ ప్రధాని

నల్లగా ఉందని రిజెక్ట్ చేశారు.. స్టార్ హీరోలే క్యూ కట్టిన బ్యూటీ..

మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే

చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో