- Telugu News Photo Gallery Cinema photos Prabhas and Krishnam family at Krishnam Raju's condolence meet in Mogalturu Telugu actors photos
Prabhas at Mogalthuru: మొగల్తూరులో రాజుగారి కుటుంబానికి ప్రజాధారణ.. అభిమానులతో ముచ్చటించిన ప్రభాస్ & ఫ్యామిలీ..(ఫొటోస్)
దివంగత హీరో కృష్మం రాజు సంస్కరణ సభను ఆయన సొంత గ్రామం మొగల్తూరులో సంస్కరణ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తన పెదనాన్న కోసం దాదాపు పన్నెండేళ్ల తర్వాత స్వగ్రామానికి ప్రభాస్ తన కుటుంబసభ్యులతో కలిసి రావడంతో..
Updated on: Sep 29, 2022 | 5:59 PM

దివంగత హీరో కృష్మం రాజు సంస్కరణ సభను ఆయన సొంత గ్రామం మొగల్తూరులో సంస్కరణ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

తన పెదనాన్న కోసం దాదాపు పన్నెండేళ్ల తర్వాత స్వగ్రామానికి ప్రభాస్ తన కుటుంబసభ్యులతో కలిసి రావడంతో పోలీసు బందోబస్తుతో ఏర్పాట్లు చేశారు.

దశాబ్దకాలం తర్వాత తమ అభిమాన హీరో రావడంతో భారీగా అభిమానులు చేరుకున్నాడు. రెబల్ స్టార్.. డార్లింగ్.. అంటూ నినాదాలు చేశారు.

పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో వారిని ఉద్దేశించి మాట్లాడారు. వారికి హాయ్ చెబుతూ.. ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చారు.

అనంతరం.. ప్రభాస్ మాట్లాడుతూ.. “అందరు ఎలా ఉన్నారు?.. లవ్ యూ డార్లింగ్.. లవ్ యూ ఆల్ టు ది కోర్. అందరూ భోజనం చేయండి” అంటూ చెప్పుకొచ్చారు.

రాజుగారి కుటుంబానికి మొగల్తూరులో ప్రజాధారణ మాములుగా లేదు..

ప్రభాస్ ఫ్యాన్స్ నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తించారు.

మొగల్తూరులో ప్రభాస్ తన కుటుంబసభ్యులతో మరియు ఫ్యాన్స్ తో గడిపిన ఫొటోస్

మొగల్తూరులో ప్రభాస్ తన కుటుంబసభ్యులతో మరియు ఫ్యాన్స్ తో గడిపిన ఫొటోస్

మొగల్తూరులో ప్రభాస్ తన కుటుంబసభ్యులతో మరియు ఫ్యాన్స్ తో గడిపిన ఫొటోస్




