ఎంత ముద్దుగుందో.. యువరాణిలా మెరిసిపోతున్న రాములమ్మ!
అందా చిన్నది యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ బ్యూటీ యువరాణి గెటప్‌లో అందంగా తయారై, తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5