AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెడ్ డ్రెస్‌లో రోజా పువ్వులా.. అందంతో చంపుతున్న కాజల్

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అందాల ముద్దుగుమ్మ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Nov 12, 2025 | 9:12 PM

Share
అందాల చిన్నది కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అంద చందాలతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల మనసు దోచి, తన క్యూట్ నెస్‌తో అందరినీ ఆకట్టుకుంది.

1 / 5
లక్ష్మీ కళ్యాణం మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, ఈ మూవీలో తన నటన, అందంతో మంచి ఫేమ్ సంపాదించుకొని టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

2 / 5
ముఖ్యంగా మగధీర సినిమాలో మిత్రవిందలా , ఓ యువరాణి పాత్రలో కనిపించి, తన నటనతో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ అందుకుంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్ క్రేజీ, స్టార్ హీరోయిన్‌గా తన కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

3 / 5
టాలీవుడ్ స్టార్ హీరోల అందరిసరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో అంతగా అవకాశాలు లేకపోవడంతో వచ్చిన ప్రాజెక్స్స్ చేస్తూ తన ఫ్యామిలీకే సమయం కేటాయిస్తుంది.

4 / 5
ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. అవి నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. అందులో రెడ్ కలర్ డ్రెస్‌లో ఈ బ్యూటీ చాలా క్యూట్‌గా ఉంది.

5 / 5
Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..

ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..

వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం

యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?

ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌

ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే

ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!

ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌

OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా