AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాలా సింపుల్‌గా.. హెబ్బా పటేల్ ఫొటోస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిన్నది తాజాగా సింపుల్ లుక్‌లో కనిపించి, తన అంద చందాలతో అందరి మనసు దోచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Nov 12, 2025 | 9:22 PM

Share
 హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ తన అంద చందాలతో నెట్టింట కుర్రకారుకు నిద్ర లేకుండా చేసే ఈ చిన్నది తాజాగా సింపుల్ లుక్‌లో కనిపించి, అందరినీ ఆశ్చర్య పరిచింది.

1 / 5
ముంబైకి చెంది ఈ బ్యూటీ హిట్ల కంటే ప్లాప్స్ ఎక్కువ అందుకుంది. అందం, అభినయం ఉన్నప్పటికీ  ఈ అమ్మడుకు అదృష్టం కలిసి రాలేదు, ఓదెల 2 మంచి హిట్ అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి.

2 / 5
హెబ్బా పటేల్  అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్‌లోకి  అడుగు పెట్టింది.  ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తన అందంతో ప్రతి ఒక్కరి మనసు దోచేసింది.

3 / 5
తర్వాత కుమారి 21 ఎఫ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. అంతే కాకుండా యూత్ కలల రాణిగా మారిపోయింది ఈ బ్యూటీ. అంతలా తన అందంతో మాయచేసింది. ఇక ఈ మూవీ తర్వాత హెబ్బాకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ వచ్చి సినిమాలు అన్నీ ప్లాప్ అవ్వడంతో అవకాశాలు తగ్గిపోయి, ఈ బ్యూటీ క్రేజ్ కూడా పోయింది.

4 / 5
దీంతో ప్రస్తుతం వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేస్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా సింపుల్ లుక్‌లో దర్శనం ఇచ్చింది

5 / 5
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..

రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..

36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!

ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే

అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!

భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!

సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..

భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!