Pavitra Lokesh: ఒకరిని టార్గెట్ చేయడానికి సినిమా తీయాల్సిన అవసరం లేదు.. ‘మళ్ళీ పెళ్లి’ మూవీపై పవిత్రా లోకేష్ కామెంట్స్..
డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ 'మళ్ళీ పెళ్లి' హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పవిత్ర లోకేష్ కథానాయికగా నటిస్తున్నారు. మెగా మేకర్ ఎంఎస్ రాజు రచన, దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మళ్లీ పెళ్లి మే 26న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో పవిత్ర లోకేష్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
