Tollywood : బాబోయ్.. ఈ అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా.. వరుస ప్లాపులు అయినా తగ్గని ఆఫర్స్..
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేష్. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇక ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వెంకీ తదుపరి సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5