విఘ్నేశ్ శివన్ (vignesh shivan) నయనతార (nayanthara) ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ బార్సిలోనాలో చక్కర్లు కొడుతున్నారు. పెళ్లై ఇప్పటికే రెండు నెలలు అవుతోంది. నయన్ విఘ్నేశ్ ఇద్దరూ కూడా మహాబలిపురంలోని గుడిలో జూన్ 9న వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే.