AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకులతో ఆనందంగా నయన్.. చూడడానికి రెండు కళ్లు చాలవు

అందాల ముద్దుగుమ్మ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటిగా తన సత్తాచాటింది. అంతే కాకుండా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన కొడుకులతో కలిసి మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు షేర్ చేయడంతో ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: May 12, 2025 | 3:53 PM

Share
అందాల ముద్దుగుమ్మ నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. తెలుగు, తమిళం, మలయాళం ఇలా చాలా భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఓదిగిపోయి నటిస్తుంది. అందుకే ఈ బ్యూటీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్‌లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.

2 / 5
ఇక ఈ అమ్మడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరు సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో నయన్ తన పిల్లలకు సంబంధిచిన ఫొటోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

3 / 5
తాజాగా ఈ ముద్దుగుమ్మకు విఘ్నేష్ శివన్ మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తాడు. అంతే కాకుండా తన కొడుకులతో మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలను షేర్ చేశాడు.

4 / 5
వాటికి క్యాప్షన్‌గా.. నయన్ నువ్వు తల్లి అయిన తర్వాత నీ ఆనందం మాటల్లో చెప్పలేనిద.ఎప్పుడూ నువ్వు,మనమందరం అంతే ఆనందంగా ఉండాలి. నువ్వు మంచి తల్లివి అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..

ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..

40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..

బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?

గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?

వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..

ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..

నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..

బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..

పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!