Rashmika Mandanna: 2022లో నేషనల్ క్రష్‌కి నెరవేరని కల.. 2023లోనైనా అందని ద్రాక్ష చేతికందుతుందా..?
సౌత్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ బ్యూటీ నార్త్ ఎంట్రీ తొలి అడుగులే తడబడుతున్నాయి. తాజాగా రష్మిక హిందీతో సైన్ చేసిన తొలి సినిమా రిలీజ్ ఎనౌన్స్‌మెంట్.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
