అందరికీ ఆదర్శంగా ఇక్కడ నాని.. అక్కడ శివకార్తికేయన్..

ఎక్కడ ఎలా మొదలుపెట్టాం అనేది కాదు.. ఇప్పుడెలా ఉన్నాం.. ఎక్కడున్నాం అనేది ముఖ్యం. ఈ విషయంలో ఇద్దరు హీరోలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి.. సినిమా సినిమాకు తమ స్థాయిని, మార్కెట్‌ను పెంచుకున్నారు. అందులో ఒకరేమో తెలుగు.. మరొకరు తమిళం. ఇంతకీ ఎవరా ఇద్దరు హీరోలు..?

| Edited By: Phani CH

Updated on: Nov 06, 2024 | 10:45 AM

1 / 5
బ్యాగ్రౌండ్ లేని హీరోలకు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. వాళ్ళపై అంచనాలు అంతగా ఉండవు. కాస్త సక్సెస్ అయినా.. నెత్తిన పెట్టుకుంటారు ఆడియన్స్. ఇప్పుడు తెలుగులో నాని.. తమిళంలో శివకార్తికేయన్ విషయంలో ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుంది. కంటెంట్ విషయంలోనూ తగ్గేదే లే అంటున్నారు ఈ ఇద్దరు హీరోలు.

2 / 5

శివకార్తికేయన్‌నే తీసుకోండి.. సాధారణ యాంకర్ స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగారు ఈయన. తాజాగా అమరన్ సినిమాతో సంచలనాలు రేపుతున్నారు శివ. 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్లు వసూలు చేసింది. డాక్టర్‌తో ఫస్ట్ టైమ్ 100 కోట్ల క్లబ్‌లో చేరిన శివ.. డాన్‌తో 125 కోట్ల క్లబ్బులో చేరిపోయారు. ఇప్పుడు అమరన్‌తో 150 కోట్లు కొట్టడం ఖాయమైపోయింది.

3 / 5
తమిళంలో శివకార్తికేయన్ గ్రోత్ చూస్తుంటే.. తెలుగులో నాని గుర్తుకొస్తారు. ఈయన కూడా అంతే. సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. దసరాతో తొలిసారి 100 కోట్లు అందుకున్న నాని.. హాయ్ నాన్న లాంటి క్లాస్ సినిమాతోనూ 75 కోట్ల మార్క్ చేరుకున్నారు. ఇక మొన్న సరిపోదా శనివారం అంటూ మరోసారి 100 కోట్ల క్లబ్బులో చేరిపోయారు.

4 / 5
ఇటు నాని.. అటు శివకార్తికేయన్.. ఇద్దరూ సినిమా సినిమాకు తమ రేంజ్ అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఎంచుకుంటున్న కథలు కూడా అంతే బలంగా ఉంటున్నాయి. అమరన్‌తో తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ కొట్టారు శివ. 3 రోజుల్లోనే లాభాల బాట పట్టింది ఈ చిత్రం. మొత్తానికి మంచి కథలతో బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడేస్తున్నారు నాని, శివకార్తికేయన్.

5 / 5
Follow us