త్రివిక్రమ్ ను పవన్ కళ్యాణ్ కరుణిస్తారా.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందా..? అసలు పవన్ ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలే పూర్తి చేస్తారో లేదో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటే.. మళ్లీ ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటి అనుకుంటున్నారు కదా.? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అన్నీ కుదిర్తే.. ఈ కాంబోలో మరో సినిమా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆ ముచ్చట్లేంటి మీరూ చూసేయండి..

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Nov 05, 2024 | 8:51 PM

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందా..? అసలు పవన్ ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలే పూర్తి చేస్తారో లేదో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటే.. మళ్లీ ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటి అనుకుంటున్నారు కదా.? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అన్నీ కుదిర్తే.. ఈ కాంబోలో మరో సినిమా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆ ముచ్చట్లేంటి మీరూ చూసేయండి..

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందా..? అసలు పవన్ ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలే పూర్తి చేస్తారో లేదో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటే.. మళ్లీ ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటి అనుకుంటున్నారు కదా.? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అన్నీ కుదిర్తే.. ఈ కాంబోలో మరో సినిమా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆ ముచ్చట్లేంటి మీరూ చూసేయండి..

1 / 5
తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబోనే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో జల్సా, అత్తారింటికి దారేది అప్పట్లో రికార్డులు తిరగరాస్తే.. అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్ అయింది. అయినా కూడా పవన్, త్రివిక్రమ్ కాంబో అంటే చాలు అభిమానుల్లో కరెంట్ పాస్ అవుతుంది.

2 / 5
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు. ఈయన ఒప్పుకున్న సినిమాలే పూర్తి చేయడం కష్టంగా ఉందిప్పుడు. ఓ వైపు హరిహర వీరమల్లు.. మరోవైపు ఓజి.. ఇంకోవైపు ఉస్తాద్ అంటూ చాలా బిజీగా ఉన్నారు పవర్ స్టార్. మరోవైపు రాజకీయాలు ఉండనే ఉన్నాయి. ఇంత బిజీలో పవన్ నుంచి మరో సినిమా అంటే కాస్త కష్టమే కానీ అసాధ్యమైతే కాదు.

3 / 5
త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా పనిలో ఉన్నారు. ఈయన కోసమే ఓ భారీ పాన్ ఇండియన్ కథను సిద్ధం చేస్తున్నారు. మైథలాజికల్ టచ్‌తో సాగే ఈ చిత్రం కోసం వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. దీని తర్వాత ఓ పొలిటికల్ సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇది పవన్‌తో ఉండబోతుందని తెలుస్తుంది.

4 / 5
2029 ఎన్నికలకు ముందే ఓ పొలిటికల్ సినిమా చేస్తానని చెప్పారు నిర్మాత నాగవంశీ. అది పవన్‌తోనే ఉండబోతుందని.. ఆ లోపు అల్లు అర్జున్ సినిమాను త్రివిక్రమ్ పూర్తి చేయాలని చూస్తున్నారు. అన్నీ కుదిర్తే 2029 ఎలక్షన్స్ కంటే ముందే పవన్, త్రివిక్రమ్ సినిమా ఊహించొచ్చు. మరోవైపు త్రివిక్రమ్ కూడా అజ్ఞాతవాసి బాకీ తీర్చేయాలని చూస్తున్నారు.

5 / 5
Follow us