Tollywood News: షూటింగులతో కళకళలాడుతున్న లొకేషన్లు

హీరోలు స్పీడు పెంచితే ఇండస్ట్రీ బావుంటుంది. ఎక్కువ సినిమాలు సెట్స్ మీదుంటే, ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది.. పరిశ్రమ పచ్చగా కళకళలాడుతుంది. అందుకే ఏడాదికి ఒక సినిమా అని కాకుండా... రెండేళ్లకు మూడు సినిమాల వంతుగా చేయడానికి ప్రిపేర్‌ అవుతున్నారు మన స్టార్‌ హీరోలు అనే మాటను ఈ మధ్య ఇండస్ట్రీలో వింటూనే ఉన్నాం. అయితే వారు దాన్ని ఆచరణలో పెట్టేదెప్పుడు... డార్లింగ్‌ తప్ప మిగిలిన వాళ్లలో ఆ స్పీడు కనిపించేదెప్పుడు?

| Edited By: Phani CH

Updated on: Nov 05, 2024 | 9:15 PM

1 / 5

సెట్స్ మీద రాజా సాబ్‌, హనురాఘవపూడి మూవీ, సలార్‌ సీక్వెల్‌.. ఇలా ఒకటికి మూడు సినిమాలు... ప్రీ ప్రొడక్షన్‌లో స్పిరిట్‌.. మొత్తానికి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్‌ ప్రభాస్‌. ఇన్ని సినిమాలు సైమల్‌టైనియస్‌గా వర్క్ జరుపుకుంటుంటే.. ఏడాదికి రెండు సినిమాల రిలీజులు గ్యారంటీ అంటూ ఖుషీ అవుతోంది ట్రేడ్‌ సర్కిల్‌.

2 / 5
ప్రభాస్‌ బాటలో మిగిలిన హీరోలందరూ నడిస్తే చూడాలని ఉందని అంటున్నారు జనాలు. ఈ ఏడాది దేవరతో పలకరించిన తారక్‌, వచ్చే ఏడాది వార్‌2లో కనిపిస్తారు. ప్రశాంత్‌ నీల్‌ సినిమాను 2026లోనే విడుదల చేయాలన్నది ప్లాన్‌. ఆ లెక్కన తారక్‌ ఏడాదికి ఒకే సినిమా చేస్తున్నట్టు.

3 / 5
ఇటు 2025లో గేమ్‌ చేంజర్‌ రిలీజ్‌ చేస్తున్న చరణ్‌, బుచ్చిబాబు సినిమాను ఆ పై ఏడాదే థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ ఇప్పటి నుంచే గట్టిగా ప్లాన్‌ చేసుకుంటే 2027కైనా రెండు రిలీజులు ఉండేలా చూసుకోవచ్చేమో..

4 / 5
ఈ ఏడాది పుష్ప సీక్వెల్‌ చేస్తున్న బన్నీ.. నెక్స్ట్ త్రివిక్రమ్‌ ప్రాజెక్టుకు వెళ్తారు. భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో  నడుస్తున్న ఈ ప్రాజెక్ట్ టైమ్‌ కాస్త ఎక్కువే తీసుకుంటుంది. అటు మహేష్ - రాజమౌళి ప్రాజెక్ట్ కూడా ఎక్కువ టైమ్‌ డిమాండ్‌ చేస్తుంది. సో బన్నీ, మహేష్‌ నుంచి ఇమీడియేట్‌గా ఏడాదికి రెండు సినిమాలు ఎక్స్ పెక్ట్ చేయడం కుదరదన్నదే వాస్తవం. సో, దీన్ని బట్టి ప్రభాస్‌ తప్ప మరే హీరో కూడా ఇమీడియేట్‌గా మల్టిపుల్‌ ప్రాజెక్టులతో కనిపించే అవకాశాలు లేనట్టే..!

5 / 5
Follow us