Best Mileage Cars: తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

Best Mileage Cars: ఈ రోజుల్లో ఉన్నతమైన వ్యక్తులే కాకుండా సామాన్యులు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నారు. మీరు కొత్త కారు కొనాలనుకుంటే అత్యధిక మైలేజీతో ఈ ఐదు కార్లను కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్‌తో, తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం వెళ్లే 5 కార్లు అద్భుతమైన కార్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Subhash Goud

|

Updated on: Dec 23, 2024 | 9:51 PM

మారుతి సుజుకి సెలెరియో: మారుతి సుజుకి సెలెరియో అత్యధిక మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లో 25.24 kmpl, ఏఎంటీ వేరియంట్‌లో 26.68 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.45 లక్షలు.

1 / 5
మారుతి సుజుకి వ్యాగన్ R: మారుతి నుండి వచ్చిన ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 24.35 kmpl మైలేజీని, 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లో AMTతో 25.19 kmpl మైలేజీని అందిస్తుంది.

2 / 5
హోండా సిటీ : 5వ తరంలోని స్టైలిష్ కారు లీటరుకు 24.1 కిమీ మైలేజీని అందిస్తుంది. 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో వస్తుంది.

3 / 5
మారుతి డిజైర్: ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 22.41 kmpl, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో AMTతో 22.61 kmpl మైలేజీని పొందుతుంది.

4 / 5
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: ఇది హ్యాచ్‌బ్యాక్ కారు. ఇది 24.12 km/l-25.30 km/l మైలేజీని ఇస్తుంది. ఈ కారులో హిల్ హోల్డ్ అసిస్ట్ ఫంక్షన్‌తో కూడిన ESP, ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ ఉన్నాయి.

5 / 5
Follow us
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు