2024లో దేశం మొత్తాన్ని ఏకం చేసిన తెలుగు సినిమాలు ఇవే
పాన్ ఇండియా సినిమా - కొన్నేళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమలో బలంగా వినిపిస్తున్న మాట ఇది. తీసేది ఒక భాషలోనే. లక్ష్యం మాత్రం పలు భాషలకి చెందిన మార్కెట్లు. చూస్తున్న ప్రేక్షకులు ఏ భాషకి చెందినవాళ్లైనా సరే, ఇది మా కథే అనుకునేలా ప్రభావం చూపిస్తుంటాయి. భారీ హంగులతో రూపొందుతున్న ఈ సినిమాలు దేశం మొత్తాన్నీ ఏకం చేసి వినోదం పంచుతుంటాయి.
2024లోనూ పాన్ ఇండియా సినిమాల హవా స్పష్టంగా కనిపించింది. తెలుగు సినిమాల విడుదల కోసం హిందీ ప్రేక్షకులు ఎదురు చూశారు. హిందీ సినిమాలూ ఇతర భాషల్లో అంతే బలంగా ప్రచారం చేసుకున్నాయి. అయితే ఈసారి తెలుగు పరిశ్రమ రూపొందించిన సినిమాలే పాన్ ఇండియా మార్కెట్‌ని శాసించాయి. తెలుగు తారలే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. దక్షిణాది సినిమాలు ఉత్తరాదిన సత్తా చాటడం కొత్త సంగతేమీ కాదు. పాన్ ఇండియా ట్రెండ్ పేరుతో ఆ పరంపరని మరో స్థాయికి తీసుకెళ్లింది మాత్రం తెలుగు పరిశ్రమే. ‘బాహుబలి’ చిత్రాలతో ఈ ట్రెండ్‌కి దారి చూపగా… తమిళ, కన్నడ భాషలూ అనుసరించాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్ వీళ్ళు మామూలోళ్లు కాదు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతులు…
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
తెలంగాణలో ఇక ఈ బ్యాంక్ కనిపించదు..
ప్రైమ్ యూజర్లకు షాకిచ్చిన అమెజాన్.. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

