పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పెళ్లికి ముందు ఏ హీరోయిన్ అయినా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు.. అందులో గొప్పేముంది..? కానీ ఇంటిపేరు మారాక.. మూడు ముళ్లు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తుంటే అప్పుడే కదా అసలు మజా..! ఇప్పుడలాంటి మ్యారీడ్ హీరోయిన్స్ చాలా మందున్నారు. ఇండస్ట్రీలో పెళ్లైన హీరోయిన్స్ ధాటిని.. కుర్ర భామలు తట్టుకోలేకపోతున్నారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Dec 23, 2024 | 9:35 PM

పెళ్లికి ముందు ఏ హీరోయిన్ అయినా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు.. అందులో గొప్పేముంది..? కానీ ఇంటిపేరు మారాక.. మూడు ముళ్లు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తుంటే అప్పుడే కదా అసలు మజా..! ఇప్పుడలాంటి మ్యారీడ్ హీరోయిన్స్ చాలా మందున్నారు. ఇండస్ట్రీలో పెళ్లైన హీరోయిన్స్ ధాటిని.. కుర్ర భామలు తట్టుకోలేకపోతున్నారు.

పెళ్లికి ముందు ఏ హీరోయిన్ అయినా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు.. అందులో గొప్పేముంది..? కానీ ఇంటిపేరు మారాక.. మూడు ముళ్లు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తుంటే అప్పుడే కదా అసలు మజా..! ఇప్పుడలాంటి మ్యారీడ్ హీరోయిన్స్ చాలా మందున్నారు. ఇండస్ట్రీలో పెళ్లైన హీరోయిన్స్ ధాటిని.. కుర్ర భామలు తట్టుకోలేకపోతున్నారు.

1 / 5
పెళ్లైన హీరోయిన్లకు డిమాండ్ మామూలుగా లేదిప్పుడు. ఆఫ్టర్ మ్యారేజే ఇంకా ఛాన్సులు పెరుగుతున్నాయి. టాలీవుడ్ టూ బాలీవుడ్ అదే ట్రెండ్. నయనతారనే తీసుకోండి.. పెళ్లికి ముందు కంటే ఇప్పుడే నయన్‌కు డిమాండ్ ఎక్కువ. జవాన్‌లో నటించాక సినిమాకు 18 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు.

2 / 5
విడాకుల తర్వాత సమంత రేంజ్ మామూలుగా లేదు. బాలీవుడ్‌లోనూ కత్రినా కైఫ్, అలియా భట్, దీపిక లాంటి మ్యారీడ్ హీరోయిన్లకు ఆఫర్స్ ఫుల్లుగా ఉన్నాయి.

3 / 5
వీళ్లలో ఏ ఒక్కరూ ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు మానేస్తాం అనట్లేదు.. పైగా వాళ్లకే ఎక్కువగా ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్. అలియా భట్ అయితే వరసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి కీర్తి సురేష్ చేరిపోయారు.

4 / 5
కియారా అద్వానీ కూడా పెళ్లి తర్వాతే దూకుడు పెంచేసారు. తెలుగులో ఈమె ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. ఇది హిట్టైతే అమ్మడి జాతకం మారినట్లే. మొత్తానికి పెళ్లైన భామల హవా అలా నడుస్తుంది.

5 / 5
Follow us
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు

క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు

18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా

పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్

చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది