Akhil Akkineni: ఘనంగా అఖిల్ వివాహం.. కొడుకు పెళ్లి ఫోటోలు పంచుకున్న నాగార్జున
అక్కినేని అందగాడు అఖిల్ తన ప్రియురాలు జైనబ్ రవ్జీను 2025 జూన్ 6న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది, ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
