Anupama Parameswaran: వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఆలా ఉండటమే దానికి కారణమా
అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అంటున్నారు అనుపమ పరమేశ్వరన్. అయితే ఆమె న్యాయవాదిగా కోర్టులో నిలుచోలేదు. మరి న్యాయ వ్యవస్థతో అనుపమకి పనేంటి? లేటెస్ట్ గా రిలీజ్ అయిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో అనుపమ మరో స్టెప్ ముందుకేసి నటించారా? మిస్ పరమేశ్వరన్ సంగతులు చూసేద్దాం పదండి.. టిల్లు స్క్వేర్‌తో అనుపమ గ్లామర్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయారనుకునేవారిని కాస్త రిలాక్స్ అవ్వమంటున్నారు ఈ బ్యూటీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
