Phani CH |
Updated on: Jul 12, 2023 | 12:41 PM
నన్ను దోచుకుందువటే అనే సినిమాతో టాలీవుడ్ లోకి తన తొలి అడుగువేసింది నభా నటేష్.. తెలుగు తేరపై తన అందాలతో యువతను అట్రాక్ట్ చేసి అందరి మనసులు దోచుకుంది ఈ ముద్దగుమ్మ. ఎప్పటికప్పుడు హాట్ స్టిల్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకులేకుండా చేస్తుంది.