Mythri Movie Makers: ఎక్కడా తగ్గేదే లే అంటున్న ఆ నిర్మాతలు.. 2000 కోట్లు వరకు బడ్జెట్.!

ఇదేం దూకుడు.. అదేం అనౌన్స్‌మెంట్లు.. అవేం సినిమాలు..! ఎక్కడా తగ్గేదే లే అంటున్నారు ఆ నిర్మాతలు. టాలీవుడ్‌లో స్టార్ హీరోల డేట్స్ అన్నీ వాళ్లతోనే ఉన్నాయి. ఒకటి రెండు కాదు 2000 కోట్లు బడ్జెట్ పెట్టేసారు. తెలుగు ఒక్కటే కాదు.. అన్ని భాషలను కవర్ చేస్తూ పాన్ ఇండియాను షేక్ చేస్తుంది ఆ ప్రొడక్షన్ హౌజ్. మరి వాళ్లెవరు.. ఆ సినిమాలేంటో ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Apr 02, 2024 | 12:54 PM

పాన్ ఇండియా అంటే కేవలం హీరోలు మాత్రమేనా.. మేం కాదా అంటున్నారు నిర్మాతలు. అందుకే అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్‌తో పాటు మిగిలిన ఇండస్ట్రీలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

1 / 5
హిందీ, తమిళం, మలయాళంలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తుంది మైత్రి మూవీ మేకర్స్. దాదాపు 2000 కోట్లు ప్రొడక్షన్‌లో పెట్టారు వీళ్లు. దిల్ రాజు ఇప్పటికే తెలుగుతో పాటు తమిళం, హిందీలో సినిమాలు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్, అశ్వినీ దత్ లాంటి వాళ్లు ఎప్పుడో చేసారిది.

2 / 5
ఇకిప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కూడా తమ నిర్మాణాన్ని పక్క ఇండస్ట్రీల వైపు విస్తరిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లో మోస్ట్ బిజియెస్ట్ ప్రొడక్షన్ హౌజ్ ఇదే. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి 10 సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. పుష్ప 2 బడ్జెట్ 300 కోట్ల వరకు ఉంటే.. బిజినెస్ 500 కోట్ల మేర జరుగుతుంది.

3 / 5
అలాగే ప్రభాస్, హను రాఘవపూడి సినిమా కూడా ఇదే బ్యానర్‌లో రాబోతుంది. దీని బడ్జెట్ 300 కోట్లు అయితే.. బిజినెస్ రేంజ్ దానికి రెండింతలు ఉంటుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ పేరుకు తెలుగు సినిమా అయినా.. రేంజ్ మాత్రం 200 కోట్లకు పైనే ఉంది. ఇక RC 16, RC17 బడ్జెట్ 500 కోట్ల పై మాటే.

4 / 5
తమిళ, మలయాళంపై ఫోకస్ చేసారు మైత్రి. మలయాళంలో టోవినో థామస్‌తో నడిగర్ తిలకం సినిమా నిర్మిస్తున్నారు. ఇక తమిళంలో అజిత్, అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను 200 కోట్లతో ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. హిందీలో గోపీచంద్ మలినేని, సన్ని డియోల్ సినిమా నిర్మిస్తున్నారు. అలాగే మంజిమల్ బాయ్స్, ఆడుజీవితం సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్నారు.

5 / 5
Follow us
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా

హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?

బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..

వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ

నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా

నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..

ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..