ఈ మధ్యే తాప్సీ కూడా రహస్య వివాహం చేసుకున్నారు. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో పదేళ్లుగా డేటింగ్‌లో ఉన్న తాప్సీ.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సిక్కు, క్రిష్టియన్ సంప్రదాయాల ప్రకారం ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులే హాజరయ్యారు. మొత్తానికి సీక్రేట్ మ్యారేజ్‌లు ట్రెండ్ అయిపోతున్నాయిప్పుడు.