AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Satya: ఏం సోయగం.. శ్రీ సత్యను ఇలా చూస్తే ఎలాంటి వాడైనా ప్రేమలో పడిపోవాల్సిందే

బిగ్ బాస్ లో గ్రాండ్‌ ఫినాలేకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది శ్రీ సత్య. బిగ్ బాస్ లో తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మంచి ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది ఈ చిన్నది. అందంతో పాటు అమాయకత్వంతోనూ అందరి దృష్టిని ఆకర్షించింది.

Rajeev Rayala
|

Updated on: Apr 02, 2024 | 2:31 PM

Share
బిగ్ బాస్ పుణ్యమా అని క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో శ్రీ సత్య ఒకరు. ఈ బ్యూటీ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్ లో నటిస్తూ పాపులర్ అయిన శ్రీ సత్య బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొంది. ఆతర్వాత ఈ అమ్మడి క్రేజ్ పెరిగింది.

1 / 5
బిగ్ బాస్ లో గ్రాండ్‌ ఫినాలేకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది శ్రీ సత్య. బిగ్ బాస్ లో తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మంచి ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది ఈ చిన్నది. అందంతో పాటు అమాయకత్వంతోనూ అందరి దృష్టిని ఆకర్షించింది.

బిగ్ బాస్ లో గ్రాండ్‌ ఫినాలేకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది శ్రీ సత్య. బిగ్ బాస్ లో తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మంచి ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది ఈ చిన్నది. అందంతో పాటు అమాయకత్వంతోనూ అందరి దృష్టిని ఆకర్షించింది.

2 / 5
సీరియల్స్‌, షోలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంది ఇప్పుడు ఈ అమ్మడికి సినిమాల్లో కూడా ఛాన్స్ లు వస్తున్నాయి. ప్రముఖ డాన్స్ షోలో కూడా పాల్గొని అభిమానులను అలరిస్తుంది శ్రీ సత్య.

3 / 5
ఇదిలా ఉంటే ఈ చిన్నది తాజాగా డీజే టిల్లు సినిమాలోనూ కనిపించింది. ఈ చిన్నదానికి సినిమా ఆఫర్స్ కూడా వస్తుండటంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు.

4 / 5
ఇక సోషల్ మీడియాలో శ్రీ సత్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు వైరల్ గా మారాయి.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్