Mrunal Thakur: స్టైలీష్ లుక్లో మృణాల్ ఠాకూర్.. క్రేజీ ఫోటోస్ షేర్ చేసిన సీతారామం బ్యూటీ..
సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసింది మృణాల్ . ఆ తర్వాత ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మృణాల్ తాజాగా క్రేజీ ఫోటోస్ షేర్ చేసింది. ఇందులో మరింత స్టైలీష్ గా కనిపిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
