ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకుంది మృణాల్ ఠాకూర్. ఇందులో న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించగా.. శౌర్యువ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. లెహంగాలో పాలకడలిపై దేవకన్యలా మెరిసిపోతుంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ముందుగా బుల్లితెరపై