Tamannaah: : ఇప్పట్లో అలాంటి ఉద్దేశం లేదు.. తేల్చి చెప్పేసిన మిల్కీ బ్యూటీ తమన్నా..

ప్రస్తుతం తమన్నా చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉండగా.. అందులో ఒకటి పాన్ ఇండియా మూవీ కావటం గమనార్హం.

|

Updated on: Jan 26, 2022 | 1:36 PM

తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన తమన్నా..

1 / 5
మళ్లీ ఇప్పుడామె కెరీర్ గాడిన పడటమే కాదు.. జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. ప్రస్తుతం తమన్నా చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉండగా.. అందులో ఒకటి పాన్ ఇండియా మూవీ

2 / 5
ఒక్కో సినిమాకు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న తమన్నా.. తాజాగా కన్నడలో ఒక పాన్ ఇండియా మూవీకి.. తెలుగులో ఎఫ్3.. చిరుతో ఒక సినిమాలో జత కట్టేందుకు ఓకే చేసింది.

3 / 5
ఇప్పటికైతే తాను పెళ్లి గురించి ఆలోచించటం లేదని.. మరో రెండేళ్ల వరకు మాత్రం పెళ్లి ఆలోచనలు లేవని స్పష్టంచేసింది

4 / 5
రెండేళ్ల తర్వాత కచ్ఛితంగా పెళ్లి గురించి ఆలోచన చేస్తానని చెప్పిన ఆమె.. అప్పటి వరకు నో మ్యారేజ్ అన్న విషయాన్ని తేల్చేసింది.

5 / 5
Follow us
Latest Articles
ఒక్క ఫోన్ కాల్.. యువతికి నిద్ర లేని రాత్రులను తెచ్చింది..!

క్రికెటర్‏తో అవికా గోర్ స్పెషల్ ఆల్బమ్..

కొనుగోలుదారుడికి వాడేసిన ల్యాప్‌టాప్ పంపిన అమెజాన్

వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50తో రూ. 31లక్షల సంపాదన..

'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్

పన్ను చెల్లించే ఉద్యోగులకు అలెర్ట్.. ఆ ఫామ్ లేకపోతే పన్ను బాదుడు

వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో మరో కాంగ్రెస్ నేత..!

అర్ధరాత్రి చుక్కేసి పోలీస్‌ కాలర్‌ పట్టుకుని రచ్చచేసిన యువతులు..!

దుమ్ములేపిన శామ్సంగ్, యాపిల్.. ఎన్ని ఫోన్లు అమ్ముడయ్యాయో తెలుసా?

మంచి మనసు చాటుకున్న స్టైలీష్ స్టార్..
మంచి మనసు చాటుకున్న స్టైలీష్ స్టార్..