AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meenakshi Chaudhary: భయంగా ఉందంటున్న మీనాక్షి చౌదరి !! ఎందుకంటే ??

ఒకే సీజన్‌లో రెండు సినిమాలతో పలకరించడం అంటే మామూలు విషయం కాదు. లాస్ట్ ఇయర్‌ ఆ క్రెడిట్‌ శ్రుతిక దక్కింది. ఈ ఏడాది చాలా మంది హీరోయిన్లు తమ ఫ్యాన్స్ ని ఒక్కసారి పలకరించడానికే సతమతమైపోతుంటే ఓ హీరోయిన్‌ మాత్రం బ్యాక్‌ టు బ్యాక్‌ వచ్చేస్తున్నానంటూ హ్యాపీగా కన్నుగీటుతున్నారు. ఎంతకీ ఎవరా లక్కీ లేడీ అనుకుంటున్నారా? వాచ్‌ దిస్‌ స్టోరీ.... విజయ్‌ హీరోగా నటిస్తున్న సినిమా గోట్‌.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Jul 25, 2024 | 1:20 PM

Share
ఒకే సీజన్‌లో రెండు సినిమాలతో పలకరించడం అంటే మామూలు విషయం కాదు. లాస్ట్ ఇయర్‌ ఆ క్రెడిట్‌ శ్రుతిక దక్కింది. ఈ ఏడాది చాలా మంది హీరోయిన్లు తమ ఫ్యాన్స్ ని ఒక్కసారి పలకరించడానికే సతమతమైపోతుంటే ఓ హీరోయిన్‌ మాత్రం బ్యాక్‌ టు బ్యాక్‌ వచ్చేస్తున్నానంటూ హ్యాపీగా కన్నుగీటుతున్నారు. ఎంతకీ ఎవరా లక్కీ లేడీ అనుకుంటున్నారా? వాచ్‌ దిస్‌ స్టోరీ....

1 / 5
విజయ్‌ హీరోగా నటిస్తున్న సినిమా గోట్‌. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు మీనాక్షి చౌదరి. సెప్టెంబర్‌ 5న విడుదలవుతున్న గోట్‌ మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు మీనాక్షి.

2 / 5
గోట్‌ విడుదలవుతున్న అదే వారంలో మరో సినిమాతోనూ ప్రేక్షకులను పలకరించనున్నారు ఈ బ్యూటీ. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న సినిమా లక్కీ భాస్కర్‌. సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది.

3 / 5
 ఈ సినిమా తన కెరీర్‌ బెస్ట్ సినిమా అవుతుందని కాన్పిడెంట్‌గా ఉన్నారు మీనాక్షి చౌదరి. వరుసగా ప్యాన్‌ ఇండియా సినిమాలు చేస్తుంటే ఓ వైపు ఆనందంగా మరో వైపు భయంగా ఉందని అంటున్నారు మీనాక్షి.

4 / 5
ఆల్రెడీ ఈ ఏడాది గంటూరు కారంతో సక్సెస్‌ కొట్టారు ఈ లేడీ. అదే జోరుతో పెద్దోడు వెంకటేష్‌ సరసన అనిల్‌ రావిపూడి డైరక్షన్‌లో సినిమా చేస్తున్నారు. మరోవైపు విశ్వక్‌సేన్‌తో చేస్తున్న సినిమా అక్టోబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది.

5 / 5
Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!

కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ