Prabhas: జోష్ మీదున్న డార్లింగ్ కెరీర్.. కానీ ఏడాది పాటు గ్యాప్ !! ఎందుకంటే

నిన్న మొన్నటి వరకు ఫుల్‌ బిజీ... ఇప్పుడు ఫ్యూచర్‌ ప్లాన్‌ కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారు ప్రభాస్‌. రాజా సాబ్‌, ఫౌజీ, సలార్‌2, కల్కి 2.... క్షణం తీరిక లేకుండా గడపాలనుకుంటున్నారు. ఇన్ని చేసినా, ఏడాది పాటు కనిపిస్తున్న గ్యాప్‌ని ఎలా ఫిల్‌ చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఇంతకీ గ్యాప్‌ ఎందుకు వస్తున్నట్టు అని అనుకుంటున్నారా? మాట్లాడుకుందాం రండి.... కల్కి వెయ్యి కోట్ల పోస్టర్‌ చూశాక రెట్టింపు జోష్‌తో దూకుతున్నారు డార్లింగ్‌ ప్రభాస్‌.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Jul 25, 2024 | 1:15 PM

నిన్న మొన్నటి వరకు ఫుల్‌ బిజీ... ఇప్పుడు ఫ్యూచర్‌ ప్లాన్‌ కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారు ప్రభాస్‌. రాజా సాబ్‌, ఫౌజీ, సలార్‌2, కల్కి 2.... క్షణం తీరిక లేకుండా గడపాలనుకుంటున్నారు. ఇన్ని చేసినా, ఏడాది పాటు కనిపిస్తున్న గ్యాప్‌ని ఎలా ఫిల్‌ చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఇంతకీ గ్యాప్‌ ఎందుకు వస్తున్నట్టు అని అనుకుంటున్నారా? మాట్లాడుకుందాం రండి....

1 / 5
కల్కి వెయ్యి కోట్ల పోస్టర్‌ చూశాక రెట్టింపు జోష్‌తో దూకుతున్నారు డార్లింగ్‌ ప్రభాస్‌. ఆల్రెడీ సగం పూర్తి చేసిన రాజా సాబ్‌ని కంప్లీట్ చేసేయాలని ఫిక్సయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో జరుగుతోంది రాజా సాబ్‌ షూట్‌... ఇది పూర్తి కాగానే కల్కి అలియాస్‌ డార్లింగ్‌ నెక్స్ట్ మజిలీ ఎటు?

2 / 5
సెప్టెంబర్‌ నుంచి హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీకి వెళ్తారన్నది ఇప్పటి వరకున్న టాక్‌. అయితే దీంతో పాటు స్పిరిట్‌ చేస్తారా? లేకుంటే సలార్‌ 2 సెట్స్ లో అడుగుపెడతారా? స్పిరిట్‌ కథ ఇంకా పూర్తి స్థాయిలో లేదన్నది వినిపిస్తున్న టాక్‌. అలాంటప్పుడు సైమల్‌టైనియస్‌గా షూటింగ్‌ జరుపుకోనున్న ప్రాజెక్టులు ఏవి?

3 / 5
ఫౌజీ, సలార్‌2 ఓ బ్యాచ్‌గా షూటింగ్‌ జరుపుకుంటాయి. ఇవి పూర్తయ్యేలోపు స్పిరిట్‌, కల్కి 2 కథలు రెడీ అయితే... అవి రెండూ ఓ జట్టుగా ముందుకు సాగుతాయి. వీటిలో ఏ సినిమా అయినా సరే... షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ కావాలంటే ఏడాది తప్పకుండా పడుతుంది.

4 / 5
ఫ్యాన్స్ ఆ గ్యాప్‌ ఫీలవకుండా... రాజాసాబ్‌ని నెక్స్ట్ సమ్మర్‌కి రిలీజ్‌ చేస్తే సరిపోతుందన్నది డార్లింగ్‌ ప్లాన్‌. ఈ ఏడాదికి కల్కి మోత మోగుతూనే  ఉంది. వచ్చే ఏడాది సమ్మర్‌ని రాజా సాబ్‌తో టార్గెట్‌ చేయొచ్చు. ఆ తర్వాత రెడీ అయ్యే సినిమా ఏదో ఒకటి పలకరిస్తుందని అంటున్నారట డార్లింగ్‌.

5 / 5
Follow us